ఐ. పోలవరం: వీరేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే

63చూసినవారు
ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిరాజు ఐ. పోలవరం మండలంలోని మురమళ్ల గ్రామంలో ఉన్న శ్రీ వీరేశ్వర స్వామిని గురువారం దర్శించుకున్నారు. స్వామి దర్శనానికి వచ్చిన ఆయనకు ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహించి ఎమ్మెల్యేకు వేద ఆశీర్వచనం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్