కాట్రేనికోన: విద్యుత్ తీగలపై వాలిన కొబ్బరి చెట్టు

58చూసినవారు
కాట్రేనికోన: విద్యుత్ తీగలపై వాలిన కొబ్బరి చెట్టు
బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలు, ఈదురు గాలుల ప్రభావానికి కాట్రేనికోన మండలం బంటుమిల్లి సమీపంలో బుధవారం ఆర్&బీ రోడ్డు పక్కన కొబ్బరి చెట్టు విద్యుత్ తీగలపై వాలిపోయింది. దీంతో స్థానికులు ఏపీ ఈపీడీసీఎల్ అధికారులకు సమాచారం అందించారు. తీగలపై వాలిన చెట్టును తక్షణం తొలగించి ప్రమాదం ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్