కాట్రేనికోన: పీతల హేచరికి భూముల పరిశీలన

72చూసినవారు
కాట్రేనికోన: పీతల హేచరికి భూముల పరిశీలన
కాట్రేనికోన మండల పరిధిలో చిర్రా యానం గ్రామంలో పసుపు పీతల హేచరికి కేటాయించిన 5 ఎకరాల భూములను శనివారం మత్స్యశాఖ కమిషనర్ డోలాశంకర్ స్థానిక అధికారులతో కలిసి శనివారం క్షేత్రస్థాయి పరిశీలన జరిపారు. ఈ సందర్భంగా కమిషనర్ పీతల సాగు ఆక్వారైతులతో స్థానికంగా పసుపు పీతల సాగుకు అనువైన పరిస్థితులు గూర్చి ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు పాల్గొన్నారు.