విద్యార్థులకు ఉచిత ట్యాబులు పంపిణీ

585చూసినవారు
విద్యార్థులకు ఉచిత ట్యాబులు పంపిణీ
ఉండ్రాజవరం మండలం మోర్త గ్రామం జడ్ పి హైస్కూల్ నందు మోర్త, సూర్యారావుపాలెం, తాడిపర్రు గ్రామాల పాఠశాలల్లో మంగళవారం 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తున్న టాబ్లను నిడదవోలు నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ జి శ్రీనివాస్ నాయుడు అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం పేద విద్యార్థులను గ్లోబల్ సిటిజెన్లుగా తీర్చిదిద్దేలా ఉచిత ట్యాబ్ లు పంపిణి చేసారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్