శాంసంగ్ ఫోన్‌లపై భారీ డిస్కౌంట్

64చూసినవారు
శాంసంగ్ ఫోన్‌లపై భారీ డిస్కౌంట్
ప్రముఖ సెల్ ఫోన్ కంపెనీ శాంసంగ్ తమ పాపులర్ ఫోన్‌లపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. గెలాక్సీ ఏ55 మోడల్‌పై గరిష్టంగా రూ.6వేలు, గెలాక్సీ ఏ35 మోడల్‌పై రూ.5వేలు డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపింది. SBI, HDFC కార్డులతో కొనుగోలు చేస్తే ఈ డిస్కౌంట్ లభిస్తుందని తెలిపింది. కాగా శాంసంగ్ కంపెనీ వెబ్‌సైట్ ప్రకారం వారం రోజుల పాటు ఈ డిస్కౌంట్ అందుబాబులో ఉంటుంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్