పాలకొల్లులో వీడని ముసురు... ఏకధాటిగా వర్షం

78చూసినవారు
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గ వ్యాప్తంగా భారీ వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. గత మూడు రోజుల నుండి ఆగకుండా వర్షం కురుస్తూనే ఉంది. ఆదివారం కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఆగకుండా కురుస్తున్న వర్షం దాటికి ప్రజలు రైతులు వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షం తగ్గింది అనుకునే లోపే. తిరిగి భారీ వర్షం కురుస్తుంది. ప్రజలు ఇళ్లకు మాత్రమే పరిమితమయ్యారు.

సంబంధిత పోస్ట్