కాకినాడ ఎంపీ తంగేళ్ల ఉదయ్ కి ఘన స్వాగతం

70చూసినవారు
భారత పార్లమెంట్ ప్రతినిధిగా ఐక్య రాజ్య సమితి సమావేశాలకు హాజరైన ఎంపీ తంగేళ్లను సోమవారం పెద్దాపురం గుర్రాల జంక్షన్ వద్ద సుడా చైర్మన్ తుమ్మల బాబు ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎంపీ తంగేళ్లను పూల మాలలతో ముంచేత్తి అభినందించారు. అధిక సంఖ్యలో జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్