సామర్లకోట: కుమార రామ భీమేశ్వరాలయంలో కార్తీక ఆకాశ దీప పూజలు ప్రారంభం

52చూసినవారు
సామర్లకోట: కుమార రామ భీమేశ్వరాలయంలో కార్తీక ఆకాశ దీప పూజలు ప్రారంభం
సామర్లకోటలోని కుమార రామ భీమేశ్వరాలయంలో కార్తీక మాస పర్వదినాల సందర్భంగా శుక్రవారం ధ్వజ స్థంభం వద్ద ఆకాశ దీప పూజలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ఈవో నీలకంఠం శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఆలయ పండితుడు చేరుకూరి రాంబాబు వేద మంత్రోచ్ఛారణల నడుమ పూజలు చేశారు. అనంతరం ద్వజస్థంభంపై ఆకాశదీపాన్ని ఆవిష్కరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్