సామర్లకోట: వేట్లపాలెం ప్రాంతంలో విద్యుత్ అంతరాయం

82చూసినవారు
సామర్లకోట: వేట్లపాలెం ప్రాంతంలో విద్యుత్ అంతరాయం
సామర్లకోట విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలోని వేట్లపాలెం, మాధవపట్నం, పవర 11 కేవీ ఫీడర్లలో వార్షిక మరమ్మత్తుల కారణంగా శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్టు విద్యుత్ ఈఈ ప్రభాకర్ తెలిపారు. ఈ ప్రక్రియలో వేట్లపాలెం, మేడపాడు, ఉండూరు, గోంచాల తదితర గ్రామాలు ప్రభావితమవుతాయని ఆయన చెప్పారు.

సంబంధిత పోస్ట్