కక్షపూరితంగానే అన్నక్యాంటీన్లు మూత

68చూసినవారు
వైకాపా ప్రభుత్వం అన్న క్యాంటీన్లను కక్షపూరితంగానే మూసివేసిందని మాజీ ఎమ్మెల్యే వర్మ సతీమణి లక్ష్మీ దేవి అన్నారు. పిఠాపురంలోని మార్కెట్ సెంటర్లో ప్రతి గురువారం సంతకు వచ్చే పేదలకు వర్మాస్ కావ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో నాలుగేళ్లుగా ఉచితంగా అందించే ఆహారాన్ని ఆమె వడ్డించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 52 గ్రామాల నుంచి ఈ ప్రాంతానికి మార్కెట్ వచ్చేవారి ఆకలి తీర్చేందుకే ఈ క్యాంటీన్ ఏర్పాటు చేశామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్