పిఠాపురంలో నూతన బ్యాంకు ప్రారంభం

60చూసినవారు
పిఠాపురంలో నూతన బ్యాంకు ప్రారంభం
పిఠాపురం పెద్ద బజారులో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 48వ బ్రాంచును దేవాదాయ ధర్మాదాయశాఖ డీసీ రమేష్ బాబు బుధవారం ప్రారంభించారు. ఆయనతోపాటు శ్రీపాదశ్రీవల్లభ మహాసంస్థానం ఈఓ సౌజన్య ఉన్నారు. ఈ సందర్భంగా విజయవాడ జోన్ జోనల్ మేనేజర్ వైద్యనాథ్ మాట్లాడుతూ పిఠాపురంలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బ్రాంచు ప్రారంభించాలన్న కల నేటితో నెరవేరింది అన్నారు. నేటి నుండి తమ బ్యాంకు సేవలందించడానికి ముందుంటామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్