పిఠాపురం: పార్టీ బలోపేతానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలి

63చూసినవారు
పిఠాపురం: పార్టీ బలోపేతానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలి
పిఠాపురం పట్టణ శాఖ ఆధ్వర్యంలో బీజేపీ సంఘటన పరవ్-2024, కార్యాలయ సమావేశం ఆదివారం స్థానిక సూర్యరాయ గ్రంథాలయంలో జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్, పార్టీ టౌన్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి రావణాసుబ్రహ్మణ్యం హాజరై మాట్లాడారు. పార్టీ బలోపేతానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం పార్టీలో చేరిన పలువురికి కండువాలు కప్పి ఆహ్వానించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్