పిఠాపురంలో ప‌వన్ ఇల్లు ఇదే.. వీడియో

79చూసినవారు
పిఠాపురం నుంచి పోటీ చేసి.. గెలుపు గుర్రాన్ని ఎక్కేందుకు శాయశక్తులా కష్టపడుతున్నారు. అందుకే అక్కడే మకాం వేశారు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌. హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తామనే ఉద్దేశంతో మూడు అంతస్తుల బిల్డింగ్ కూడా కొనేశాడు పవన్. ఇక ఈ బంగ్లా ప్రస్తుతం రాజకీయ చర్చలు, కార్యకర్తల రాకతో కళకళలాడుతుండగా.. అక్కడ ఆయనను చూసిన అభిమానులు మురిసిపోతున్నారు. వీడియో తీసుకుని పవర్ స్టార్ 'పవర్ ఫుల్ హౌజ్'ను అందరూ చూడాలి అంటూ నెట్టింట అప్ లోడ్ చేశారు.

సంబంధిత పోస్ట్