రాజమండ్రి: ఇసుక రవాణకు అదనంగా ఛార్జీలు చెల్లించవద్దు

50చూసినవారు
ఉచిత ఇసుక విషయంలో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆదివారం హెచ్చరించారు. ప్రభుత్వం ఎంతో మంచి ఉద్దేశంతో అందిస్తున్న ఉచిత ఇసుక విధానాన్ని కొంతమంది కావాలని ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇసుక పూర్తిగా ఉచితమని, రవాణా, లోడింగ్ ఛార్జీలను మాత్రమే చెల్లించాలన్నారు. ఎవరు అదనంగా చెల్లింపులు చెల్లించవద్దన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్