రాజమండ్రి: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజా దర్బార్‌

72చూసినవారు
ప్రజా సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యంగా 'ప్రజా దర్బార్‌' కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం రాజమండ్రిలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వెంటనే వారి సమస్యలను ఆయా శాఖల అధికారులకు తెలియజేసి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్