2027 పుష్కరాలకు చేపట్టాల్సిన ముందస్తు ఏర్పాట్లపై చర్చ

71చూసినవారు
2027 సంవత్సరంలో జరగనున్న గోదావరి పుష్కరాలకు సంబంధించి చేపట్టాల్సిన ముందస్తు ఏర్పాట్లపై కలెక్టర్ ప్రశాంతి అధికారులతో సమీక్ష నిర్వహించారు. బుధవారం రాజమండ్రిలోని పుష్కర్ ఘాట్ల వద్ద చేయవలసిన ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ వంటి అంశాలపై అధికారులతో చర్చించి సూచనలు చేశారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని అధికారులు ముందస్తు కార్యాచరణతో ఉండాలన్నారు.

సంబంధిత పోస్ట్