ఘనంగా ప్రధాని మోడీ జన్మదిన వేడుకలు

83చూసినవారు
ఘనంగా ప్రధాని మోడీ జన్మదిన వేడుకలు
రాజమండ్రి నగరంలో మంగళవారం దేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి మొక్కలు నాటారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రపంచంలో 11 ఆర్థిక శక్తిగా ఉన్న భారతదేశాన్ని 5 ఆర్థిక శక్తిగా ప్రధాని మోదీ మలిచారని కొనియాడారు. రాబోయే బీజేపీ పాలనలో 3వ ఆర్థిక శక్తిగా మలచడానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్