రాజమండ్రి: కూటమి ప్రభుత్వం హామీలు అమలు చేయాలి

67చూసినవారు
గత ఎన్నికలలో ప్రజలకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని ఏపీ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు మార్టిన్ లూథర్ డిమాండ్ చేశారు. గురువారం రాజమండ్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సూపర్ సిక్స్ పేరుతో గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం హామీలు అమలు చేయకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్