సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే బత్తుల

67చూసినవారు
సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే బత్తుల
కోరుకొండ మండలం బుచ్చంపేట గ్రామంలో శుక్రవారం గ్రామ సచివాలయాన్ని రాజానగరం నియోజకవర్గ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆకస్మిక తనిఖీ చేశారు. అధికారులు తమకు సహకరించాలని, ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించడానికి ఎల్లవేళలా కృషి చేయాలని ఒకరికి ఒకరు సహకరించుకుంటూ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేద్దామని ఈ సందర్భంగా తెలిపారు. ఆయనతోపాటు జనసేన నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్