ఈ నెల 10న గంగవరం మండల జనసేన సమావేశం

642చూసినవారు
ఈ నెల 10న గంగవరం మండల జనసేన సమావేశం
అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం డివిజన్ జనసేన పార్టీ గంగవరం మండల సమావేశం గంగవరం గ్రామంలో ఈ నెల 10న సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని మండలంలో జనసేన నాయకులు, కార్యకర్తలు సమావేశంలో పాల్గొనాలని గంగవరం మండల జనసేన పార్టీ అధ్యక్షులు కుంజం సిద్దు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్