ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయడానికి ఉపాధ్యాయ సమస్యలు పరిష్కారానికి నిజాయితీగా పోరాడే పిడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి దీడ్ల. వీరరాఘవులను గెలిపించాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు ఆర్కూర్ కోరారు. శుక్రవారం రాత్రి కూనవరంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించి కరపత్రాలు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ భవిష్యత్ విద్య ఉద్యోగ రంగంపై పోరాటం చేయాలంటే పిడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు.