కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై సమావేశం

60చూసినవారు
కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై సమావేశం
అల్లూరి జిల్లా చింతూరు మండలం మోతుగూడెం సీఐటీయూ యూనియన్ నాయకులు చింత రాంబాబు బీవీ. రమణ ఆధ్వర్యంలో కాంట్రాక్టు కార్మికుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమం సీఐటీయూ నాయకులు మాట్లాడుతూ..  సమస్యలు పరిష్కారం కావాలంటే ముందు కార్మికులు ఐక్యతగా ఉండాలన్నారు కాంట్రాక్టు కార్మికుల నూతన బ్రాంచ్ కమిటీ ని ఎన్నుకున్నారు. బ్రాంచ్ ప్రెసిడెంట్ గా గుబ్బల ప్రేమ్ సన్ , మల్లేష్. వైస్ ప్రెసిడెంట్ గా జోషప్ ను ఎన్నుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్