రంపచోడవరం: ఆకట్టుకుంటున్న పెద్ద పుట్టగొడుగు

61చూసినవారు
రంపచోడవరం: ఆకట్టుకుంటున్న పెద్ద పుట్టగొడుగు
వి. ఆర్ ‌పురం మండలం ఉమ్మిడివరం గ్రామంలో శుక్రవారం భారీ పుట్టగొడుగు ఆకట్టుకుంటుంది. సాధారణంగా పుట్ట గొడుగు 2 నుంచి 4 అంగుళాలు ఎత్తుకు ఎదిగింది. ఈ పుట్ట గొడుగు 2 అడుగులు ఎత్తు, 3 అడుగుల వెడల్పు గులాబీ రంగులో, ఎరుపు మచ్చలతో ఆకర్షనీయంగా ఉంది. స్థానికులు పుట్ట గొడుగుని ఆసక్తిగా చూస్తున్నారు. గతంలో ఎన్నడూ భారీ పుట్ట గొడుగు చూడలేదని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్