సర్దుబాటు ఛార్జీల పేరుతో వినియోగదారులపై పెను
భారం వేయడం అన్యాయమని
కాంగ్రెస్గ్రెస్ పార్టీ పీసీసీ సభ్యుడు రుద్రరాజు గోపాల
కృష్ణరాజు ఆవేదన వ్యక్తం చేశారు. మలికిపురం మండలం లక్కవరంలో శనివారం ఆయన మాట్లాడుతూ. 20
22-2023 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ. 6, 072 కోట్ల ట్ర
ూ ఆప్ కింద వినియోగదారుల నుంచి వసూలు చేయాలని డి
స్కంలు రాష్ట్ర ప్రభుత్వానికి సిపారసు చేయటం దురదృష్టకరమని అన్నారు.