రాజోలు: ఎమ్మెల్యే దేవను కలిసిన డీపీవో శాంతలక్ష్మి

66చూసినవారు
రాజోలు: ఎమ్మెల్యే దేవను కలిసిన డీపీవో శాంతలక్ష్మి
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన బదిలీలలో డాక్టర్ బీ. ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా పంచాయతీ అధికారిగా బదిలీపై వచ్చిన డి. శాంతలక్ష్మి రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ను మలికిపురం మండలం విశ్వేశ్వరాయపురం క్యాంపు కార్యాలయంలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు పుష్పగుచ్ఛం అందించారు. అనంతరం నియోజకవర్గానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.

సంబంధిత పోస్ట్