అంగన్వాడి సహాయకురాలిగా నియామకం

2409చూసినవారు
అంగన్వాడి సహాయకురాలిగా నియామకం
కోటనందూరు అంగన్వాడీ 5 సెంటర్లలో నూతనంగా నిర్మించబడిన అంగన్వాడిలో సహాయకురాలుగా లోతా కుమారి నియమించారు. ఈ మేరకు జాయినింగ్ ఆర్డర్స్ ను ఎంపీపీ లగుడు శ్రీనివాస్, ఎంపీడీవో సుబ్రహ్మణ్య శర్మ, సర్పంచ్ జీ. శివలక్ష్మి దొరబాబు లు సోమవారం లోతకుమారికి అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్