కాకినాడ జిల్లా తుని తాండవ నది పరివాహక ప్రాంతంలో కొలువైన శ్రీ సచ్చిదానంద తపోవన ఆశ్రమానికి గురువారం శృంగేరి పీట ఉత్తరాదీశ్వరులు జగద్గురువులు, విధిశేఖర భారతీర్థమహా స్వామి వారు వస్తున్నట్లుగా స్వామీజీ తెలిపారు. గురువారం 11గంటల నుంచి సాయంత్రం వరకు తపోవన ఆశ్రమంలో ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయని ఈ కార్యక్రమానికి దేశ నలుమూలల నుండి పలువురు ఆధ్యాత్మికవేత్తలు హాజరవుతారని ఆశ్రమ నిర్వాహకులు మీడియాకు తెలిపారు.