కోటనందూరులో గణతంత్ర దినోత్సవ వేడుకలు

463చూసినవారు
కోటనందూరులో గణతంత్ర దినోత్సవ వేడుకలు
కోటనందూరు సచివాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు సర్పంచ్ జి.శివలక్ష్మి దొరబాబుగారి ఆధ్వర్యంలో జరిగాయి. ఈ కార్యక్రమంలో హైస్కూల్ చైర్మన్ యు. శ్రీను, కే.రాము, సచివాలయ సిబ్బంది, చిన్నారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్