ఘనంగా గణతంత్ర దినోత్సవం వేడుకలు

152చూసినవారు
ఘనంగా గణతంత్ర దినోత్సవం వేడుకలు
కోటనందూరు జడ్పీహెచ్ఎస్ స్కూల్ లో గణతంత్ర దినోత్సవంలు హెచ్ఎం పి.వి.వి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో హైస్కూల్ చైర్మన్ యూ. శ్రీను, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్