తుని: దీపం2 పథకం ప్రారంభించిన ఎమ్మెల్యే దివ్య

62చూసినవారు
తుని: దీపం2 పథకం ప్రారంభించిన ఎమ్మెల్యే దివ్య
కాకినాడ జిల్లా తుని పట్టణంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ దీపం 2 పథకాన్ని తుని ఎమ్మెల్యే యనమల దివ్య శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అర్హులకు ఎమ్మెల్యే సిలిండర్లు అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రతి పేదవాడి మొహంలో చిరునవ్వు చూడటమే ప్రభుత్వం ముఖ్య లక్ష్యమని పేర్కొన్నారు. కూటమినేతల యనమల రాజేష్, ఇనుగంటి సత్యనారాయణ, కుసుమంచి శోభారాణి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్