Oct 05, 2024, 13:10 IST/నాగర్ కర్నూల్
నాగర్ కర్నూల్
కోర్టు ఆవరణలో బతుకమ్మ సంబరాలు
Oct 05, 2024, 13:10 IST
తెలంగాణ న్యాయశాఖ ఉద్యోగుల సంగం ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ జిల్లా శాఖ శనివారం డిస్టిక్ కోర్టు ప్రాంగణంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి డి రాజేష్ బాబు, సీనియర్ సివిల్ జడ్జ్ జి సబితా, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పి మౌనిక, న్యాయవాదులు, ఉద్యోగులు పాల్గొన్నారు.