చిన్న కుర్రాడిని కట్టేసి దారుణంగా కొట్టారు (వీడియో)

60చూసినవారు
దొంగతనం చేశాడనే నెపంతో ఓ కుర్రాడిని స్తంభానికి కట్టేసి దారుణంగా కొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్‌లో ఈ అమానవీయ ఘటన చోటుచేసుకుంది. దొంగతనం చేశాడనే అనుమానంతో స్థానికులు బాలుడిని స్తంభానికి కట్టేసి దారుణంగా కొట్టారు. ప్రతాప్‌గఢ్‌లోని చిల్బిలా ప్రాంతంలో గణేష్ పండల్ నుంచి డబ్బు దొంగిలించినట్టు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్