Sep 19, 2024, 16:09 IST/కొల్లాపూర్
కొల్లాపూర్
ఏడుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్
Sep 19, 2024, 16:09 IST
కొల్హాపూర్ మండలం అంకిరావుపల్లి గ్రామానికి చెందిన కొందరు రహదారి పక్కన పేకాట ఆడుతున్నారు అనే సమాచారంతో పోలీసులు బుధవారం ఆకస్మిక దాడులు చేయగా అందులో ఏడుగురు పేకాట రాయుళ్లు పట్టుబడ్డారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 11 ,120 రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై హృషీకేశ్ తెలిపారు.