Feb 26, 2025, 08:02 IST/కల్వకుర్తి
కల్వకుర్తి
వెల్దండ: జాతరలో అపశృతి.. కోనేరులో వ్యక్తి గల్లంతు
Feb 26, 2025, 08:02 IST
వెల్దండ మండలం గుండాల గ్రామంలో శివరాత్రి పురస్కరించుకుని గుండాల అంబ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా వనపర్తి చెందిన ఓమేష్(17) బుధవారం కోనేరులో స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు కోనేటిలో మునిగి గల్లంతయ్యాడు. ఓమేష్ ను బయటికి తీయడానికి దేవాదాయశాఖ, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఇంకా అతని ఆచూకీ లభ్యం కాలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.