ఉపవాసంలో ఉంటే ఈ మంత్రాన్ని జపించండి!

53చూసినవారు
ఉపవాసంలో ఉంటే ఈ మంత్రాన్ని జపించండి!
ఉపవాసం అంటే శివుడికి సమీపంలో ఉండడమని అర్థం. మహా శివరాత్రికి ఉపవాసం చేసేవారు శివనామ స్మరణ చేస్తూ పాలు, పండ్లు స్వీకరించి ఉపవాసం ఉండాలని చెబుతున్నారు. ఉపవాసం చేసేటప్పుడు మాత్రం 'నమః శివాయ లేదా శ్రీం శివాయ నమః' అనే మంత్రాన్ని కచ్చితంగా స్మరించుకోవాలని పండితులు సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్