మహబూబ్ నగర్: మన్యంకొండ ఆలయానికి పోటెత్తిన భక్తులు

52చూసినవారు
మహబూబ్ నగర్: మన్యంకొండ ఆలయానికి పోటెత్తిన భక్తులు
మహబూబ్ నగర్ జిల్లాలో శివ వైష్ణవ క్షేతాలతో విరాజిల్లుతున్న మన్యంకొండ ఆలయం శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి బుధవారం ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామున భక్తులు కొండపైకి చేరుకొని పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి కొండపై ఉన్న శివాలయం, శ్రీ వెంకటేశ్వరు స్వామి దర్శనానికి క్యూకట్టారు. మహా శివరాత్రి విశేష పర్వదిన సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు మన్యంకొండ ఆలయ దర్శనానికి తరలివస్తున్నారు.

సంబంధిత పోస్ట్