మహా వివరాత్రి సందర్భంగా చాలామంది కఠిన ఉపవాసాలు చేస్తారు. ఉపవాసం ఉండే వారు శివనామ స్మరణ చేస్తూ పాలు, పండ్లు స్వీకరించి ఉపవాసం ఉండాలని చెబుతున్నారు. వీటితో పాటు నీళ్లు కలిపినవి, బంగాళదుంప, కందగడ్డలు తినవచ్చని సూచిస్తున్నారు. శివరాత్రి మరుసటి రోజున ఉపవాసం విరమించి కేవలం సాత్విక ఆహారం తినాలని చెబుతున్నారు.