దేశ ప్రజలకు ప్రధాని మోదీ శివరాత్రి శుభాకాంక్షలు (వీడియో)

66చూసినవారు
దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. Xలో స్పెషల్ వీడియో షేర్ చేశారు. 'భోలేనాథ్ భగవానుడికి అంకితం చేయబడిన మహాశివరాత్రి పండుగ సందర్భంగా దేశవాసులందరికీ శుభాకాంక్షలు. ఈ దివ్య సందర్భం మీ అందరికీ ఆనందం, శ్రేయస్సు మరియు మంచి ఆరోగ్యాన్ని తీసుకురావాలని మరియు అభివృద్ధి చెందిన దేశం కోసం మీ సంకల్పాన్ని బలోపేతం చేయాలని కోరుకుంటున్నాను' అని రాసుకొచ్చారు.

సంబంధిత పోస్ట్