Sep 26, 2024, 10:09 IST/
రిటైర్మెంట్ ప్రకటించిన షకీబ్ అల్ హసన్
Sep 26, 2024, 10:09 IST
బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ టీ20 క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. దీంతో పాటు తన టెస్టు కెరీర్ ముగింపు దశకు చేరుకుందని తెలిపాడు. హోంగ్రౌండ్లో ఫేర్వెల్ మ్యాచ్‌కు అవకాశం రాకపోతే.. భారత్‌తో జరిగే రెండో టెస్టు మ్యాచే తన చివరిదని వెల్లడించాడు. ఇక, 37 ఏళ్ల షకీబ్ 129 టీ20లు ఆడారు. టీ20 వరల్డ్‌కప్ సమయంలోనే చివరి టీ20 మ్యాచ్ ఆడేశానని, సెలెక్టర్లతో ఈ అంశాన్ని చర్చించానని చెప్పాడు.