Mar 07, 2025, 17:03 IST/
యూట్యూబ్లో పాఠాలు విని నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువతి
Mar 07, 2025, 17:03 IST
లాండ్రీ షాప్ నడిపే వ్యక్తి కూతురు ఎటువంటి కోచింగ్ లేకుండా తాను సొంతంగా ప్రిపేర్ అవుతూ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది. నల్గొండ జిల్లా కట్టంగూరు మండల పరిధిలోని కల్మర గ్రామానికి చెందిన చింతల తులసి యూట్యూబ్లో పాఠాలు విని నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి నేటి యువతకు ఆదర్శంగా నిలిచింది. ఆమెకు గ్రూప్ 4, పాలిటెక్నిక్ లెక్చరర్, ఏఈ, ఏఈఈ ఉద్యోగాలు వచ్చాయి.