రావులపాలెం: అన్న క్షేత్రాను ప్రారంభించిన ఎమ్మెల్యే బండారు

62చూసినవారు
రావులపాలెం: అన్న క్షేత్రాను ప్రారంభించిన ఎమ్మెల్యే బండారు
రావులపాలెం మండలం పొడగట్ల పల్లి గ్రామంలో హరే కృష్ణ మూమెంట్ వారి ఆధ్వర్యంలోనిర్మించిన అన్నక్షేత్ర శాలను కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు శనివారం ప్రారంభించారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో అన్న క్యాంటీన్ లకు ఇక్కడ నుండే ఆహారం సరఫరా చేస్తారని నిర్వాహకులు తెలిపారు. అనంతరం అన్న క్షేత్రాన్ని సత్యానందరావు పరిశీలించి యాజమాన్యాన్ని, నిర్వాహకులను అభినందించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్