రావులపాలెం: సైబర్ క్రైమ్ పై అవగాహన సదస్సు

85చూసినవారు
రావులపాలెం: సైబర్ క్రైమ్ పై అవగాహన సదస్సు
రావులపాలెం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ అధికారి ఎస్. అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం సైబర్ క్రైమ్ పై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రావులపాలెం టౌన్ సీఐ శేఖర్ బాబువిచ్చేసి విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ.. ప్రజలు సైబర్ నేరగాళ్ల బారిన పడవద్దని సూచించారు. ఒకవేళ ఈ నేరంలో చిక్కుకున్నప్పుడు వెంటనే 1930 కాల్ చేసి విషయం తెలియజేయాలని చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్