రావులపాలెం: పర్యావరణాన్ని పరిరక్షిద్దాం

68చూసినవారు
రావులపాలెం: పర్యావరణాన్ని పరిరక్షిద్దాం
పర్యావరణాన్ని పరిరక్షిద్దాం స్వచ్ఛతహిని ప్రోత్సహిద్దాం అంటూ రావులపాలెం డిగ్రీ కళాశాల విద్యార్థులు ప్రతిజ్ఞ పూనారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం డిగ్రీ కళాశాలలో మంగళవారం ఎన్ఎస్ఎస్ అధికారి ఎస్ అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లతో ఒకరోజు ప్రత్యేక సేవా శిబిరాన్ని నిర్వహించారు. కళాశాల నందు పరిసరాల పరిశుభ్రత, ప్లాస్టిక్ వ్యర్ధాలను తొలగించి మొక్కలు నాటారు.

సంబంధిత పోస్ట్