అయితంపూడి వద్ద రహదారి దారి మళ్ళింపు

68చూసినవారు
అయితంపూడి వద్ద రహదారి దారి మళ్ళింపు
ఇరగవరం మండలం అయితం పూడి, ఏలేటిపాడు గ్రామాల్లో సీసీ రోడ్డు విస్తరణలో భాగంగా ఈ నెల 25 నుంచి వచ్చే నెల 12వ తేదీ వరకు పెనుగొండ, పెరవలి రహదారిపై రాకపోకలు నిలుపుదల చేస్తున్నట్లు ఆర్అండ్ ఏఈ టీఆర్వీ ప్రసాద్ తెలిపారు. బుధవారం రాత్రి ఆయన మాట్లాడుతూ పెనుగొండ నుంచి పెరవలి వెళ్లాల్సిన వాహనాలు పెనుగొండ నుంచి సిద్ధాంతం మీదుగా వెళ్లాలని సూచించారు. వాహనదారులు గమనించి సహకరించాలని కోరారు

సంబంధిత పోస్ట్