భీమవరం కలెక్టరేట్లోని మీకోసం సమావేశ మందిరంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొని జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ. దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి నిర్దేశించిన సమయంలో శాశ్వత పరిష్కారం చూపాలన్నారు.