ప.గో: మిస్సింగ్ హౌస్ హోల్డ్ సిటిజన్స్ డేటా ప్రక్రియ పూర్తి చేయండి

63చూసినవారు
ప.గో: మిస్సింగ్ హౌస్ హోల్డ్ సిటిజన్స్ డేటా ప్రక్రియ పూర్తి చేయండి
మిస్సింగ్ హౌస్ హోల్డ్ సిటిజన్స్ డేటాను జతచేసే ప్రక్రియను వేగవంతం పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్ లను, ఎంపీడీవోలను ప.గో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి గోకులం షెడ్ల నిర్మాణాల పురోగతి, మిస్సింగ్ సిటిజన్స్ హౌస్ హోల్డ్ డేటా ఎన్రోల్మెంట్, హౌస్ హోల్డ్ జియో ట్యాగింగ్ అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.

సంబంధిత పోస్ట్