శిరిడి సాయిబాబాకు ప్రత్యేక పూజలు

82చూసినవారు
శిరిడి సాయిబాబాకు ప్రత్యేక పూజలు
వీరవాసరం మండలం పంజా వేమవరంలో వేంచేసి ఉన్న శిరిడీ సాయిబాబాను గురువారం పెద్దఎత్తున భక్తులు దర్శించుకున్నారు. భీమవరం, వీరవాసరం, పెనుమంట్ర మండలాల నుంచి అనేక గ్రామాల భక్తులు సాయిబాబా దర్శనానికి ఆలయానికి చేరుకున్నారు. ఆలయ అర్చకులు బాబాకు విశేష అలంకరణ చేసి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విచ్చేసిన భక్తులకు తీర్థప్రసాదాలు అందచేశారు.

సంబంధిత పోస్ట్