యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి

65చూసినవారు
యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి
పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జిల్లా ఎన్ పోర్స్మెంట్ ఎస్ ఈబిసిఐ కె రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో భీమవరంలోని సిఎస్ఎన్ జూనియర్ కళాశాలలో మాదక ద్రవ్యం వ్యతిరేక దినోత్సవ కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కే రాజ్యలక్ష్మి మాట్లాడుతూ సరదాగా అలవాటైన డ్రగ్స్ జీవితాలను నాశనం చేస్తుందని యువత డ్రగ్స్ కి అలవాటై దుర్భర స్థితిలోకి వెళ్తున్నారని వాటికి దూరంగా ఉండాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్