చింతలపూడి: ఉద్యోగ ఉపాధి కల్పనా ప్రక్రియ ప్రారంభం

54చూసినవారు
చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి కల్పన ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది. స్థానిక లయన్స్ క్లబ్ నందు నిరుద్యోగులకు ఉపాధి కల్పనకు సంబంధించి మూడు విడతలుగా జరిగిన ప్రక్రియలో భాగంగా కొంతమంది అభ్యర్థులు ఫైనల్ రౌండ్ కు సెలెక్ట్ అవటం జరిగింది. దానిలో భాగంగా ఫైనల్ రౌండు ఎగ్జామినేషనుకు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఫైనల్ రౌండ్ ఉద్యోగ ప్రక్రియ నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్