వేగవరంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం

68చూసినవారు
వేగవరంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం
జంగారెడ్డిగూడెం మండలం వేగవరం గ్రామంలో బుధవారం సర్పంచ్ లక్కాబత్తుల నాగరాజు ఆధ్వర్యంలో మండల అగ్రికల్చర్ ఆఫీసర్ కే. పోసారావు అధ్యక్షతన పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. పోసారావ్ మాట్లాడుతూ రైతులకి సబ్సిడీ ద్వారా కూటమి ప్రభుత్వం అని విధాలు ఆదుకుంటుందని రైతులు కి ఎటువంటి ఇబ్బంది లేకుండ చూస్తాం అని దేశానికీ రైతే రాజు అని చెప్పారు. ఈ కార్యక్రమంలో వేగవరం లో రైతులు, రైతు సేవ కేంద్ర సిబ్బంది, నాయకులు ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్